IPL 2019 : Chennai Super Kings Won Their Third IPL Match || Oneindia Telugu

2019-04-01 69

In Match 12 of IPL 2019, Mahendra Singh Dhoni's well-calculated half-century in challenging conditions turned out to be game-changer as Chennai Super Kings won their third IPL 2019 match as they hand eight-run defeat to Rajasthan Royals at MA Chidambaram Stadium in Chennai
#ipl2019
#cskvsrr
#chennaisuperkings
#rajasthanroyals
#msdhoni
#ajinkyarahane
#sureshraina
#jadeja
#steavsmith
#JosButtler

ఐపీఎల్ 2019 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఈ సీజన్‌లో హ్యాట్రిక్‌ విజయాలతో పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానానికి ఎగబాకింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం రాత్రి చెపాక్ వేదికగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటిన చెన్నై 8 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఛేదనలో రాజస్థాన్‌ టాపార్డర్‌ పూర్తిగా విఫలమైంది. రాహుల్‌ త్రిపాఠి(39), స్మిత్‌(28), బెన్‌ స్టోక్స్‌(46)లు పోరాడినప్పటికి జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. సీఎస్‌కే బౌలర్లలో దీపక్‌ చహర్‌, ఇమ్రాన్‌ తాహీర్‌, డ్వేన్‌ బ్రేవో, శార్దూల్‌లు తలో రెండు వికెట్లు తీశారు.